Allu Arjun: అల్లు అర్జున్ ఇంటి చుట్టూ పరదాలు ఏర్పాటు..! 12 d ago
అల్లు అర్జున్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టమైయ్యింది. అల్లు అర్జున్ ఇంటి చుట్టూ అధికారులు పరదాలు ఏర్పాటు చేస్తున్నారు. ఓవైపు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. మరోవైపు ఆయన ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం చేసారు. ఇటీవల అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నాయకులు దాడి చేశారు. ఈ క్రమంలోనే మరోసారి దాడి జరగకుండా పరదాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం.